అజ్ఞాని (కథానిక)

image: 
Author: 
K.పరమేశ్వర్రావు
Body: 

  గాలిలో విహరించె పక్షికి

  అరణ్యంలో సంచరించె మృగానికి

  ఆహార విహారాల్లో అనుభవించె స్వేచ్చ ఉంది.

  అనాదిగా, ఆచరణలో అణగార్చబడిన మానవునకు లేవు.

  కనీస మానవ హక్కులు కల్పించబడాలి.

  అది న్యాయం, అయితే అన్యాయం సాదింపకపోగా

  ఆలోచించడంలో కూడా శూన్యం - అని - సర్వమానవ హక్కులు సాదించబడే సమాజం.

  కావాలని - రావాలని - ఆకాంక్ష - ఆ ఆవేధన

  నివేదించడంలో - నినదించడంలో - నిమగ్నుడై

  తప భావం - ఏ భాషలో-అదించాలో

  ప్రయత్నించాడు - పసిపాప-పరుగెత్తె - ప్రయత్నంలా

  తన తొలిప్రయత్నం - మలచడంలో - లోపాలు తప్పవు

  పద్భావాని - సదస్ములు - స్వీకరించి - సదభిప్రాయాలిచ్చి మలిప్రయత్నానికి - రచయితలు - ఆశ్వీర్వదించండి.