అన్నయ్య మంత్రి

image: 
Author: 
ముని మాణిక్యం
Body: 

                          కటకపురమునుండి కళింగపట్టణమునకు రావలయునన్న దుర్గమరణ్య మార్గము వలనే రావాలి కాని మరొక దారిలేదు.

                          అరణ్యములోనుండి ఆ కురవ పాము మెలికలు తిరుగుచు గుట్టలు ఎక్కి పల్లపు భూములలోనికి దిగును. దారికి ఇరువైపుల ముండ్లపొదలున్నవి. ఆ పొదలల్లో మహావృక్షములున్నవి. రకరకాల చెట్లు అల్లిబిల్లిగ అల్లుకొని యున్నవి.