అల్లనేరేడు (కథలు)

image: 
Author: 
శ్రీ మల్లాది రామకృష్ణ శాస్త్రి
Body: 

                శ్రీ మల్లాది రామకృష్ణ శాస్త్రి గారు పాఠకులకు సుపరిచుతులు. వారి కథలు ఇప్పటికి మూడు భాగాలుగా ప్రచిరించాము. పాఠకులు అత్యంతానందంగా శ్రీకరించారు.

                ఇవి చీసి శ్రీ శాస్త్రిగారి రచనలు తమ వద్ద ఉన్నాయని, తెచ్చి మాకిచ్చిన మిత్రులున్నారు. వారికి దన్యవాదాలు. అవి కూడ త్వరలోనే ప్రచిరించగలము.

                పాఠకులు ఈ ప్రచరుణలను ఆదరించగలరని విశ్వసిస్తున్నాము.