ఆంధ్రలో కమ్యూనిస్టు వ్యతిరేకుల నగ్నస్వరూపం

image: 
Author: 
ఎ.ఎస్.ఆర్.చారి
Body: 

          ఒక రకపు కాంగ్రెసువాదుల్లో వ్యతిరేకత నేడొక ఫేషన్ అయిపోయింది. కమ్యూనిస్టు ప్రచారాన్ని అరికట్టడానికి అనేక రకాల పద్దతులవలంబిస్తున్నారు. మూలసూత్రాల్లోనే రాజకీయ భేదాభిప్రయాలున్నాయని వారంటున్నారు. నిజంగా అలాంటి భేదాభిప్రాలేవుంటే వాతిని యలా పరిష్కరించుకోవాలి అనేదే ప్రశ్న. ఉన్న భేదాల్ని పోగొట్టుకోవడానికి అవలంబించే పద్దతుల్లోనే ఉభయుల మంచీ చెడూ బైటపడుతుంది.