భారత కమ్యూనిస్టు పార్టీ నెల్లూర్ జిల్లా కమిటీ 5వ మహాసభ

image: 
Author: 
కర్నూలు జిల్లా కమీటీ, భారత కమ్యూనిస్టు పార్టీ
Body: 

           మన జిల్లాలో కమ్యూనిస్టుపార్టీ భలమైన రజకీయ పార్టీగా ఉన్నది. అనేక పోరాటాలను పార్టీ నడిపింది. పీడిత ప్రజలకోసం పోరాడే అగ్రగామిగా ఉన్నది. 5 వ మహాసభను జరుపుకుంటున్నాము. మన పార్టీ నిర్మాణాన్ని పట్టుతరము చేసుకోవటానికి తగిన కార్యక్రమాన్ని కూడా ఈ మహాసభలో మనము ఆలోచించాలి. ఇంతవరకు జిల్లాపార్టి నిర్మణ పరిస్థితిని విమర్షనాత్మకంగా చూచినప్పుడే మనము సరైన కార్యక్రమాన్ని తీసుకోవటానికి అవకాశముంటుంది. అందుచేత, ఈ క్రింది సమస్యలను మనము పరిశీలించవలసి వుంటుంది.