మేడే మహాజ్వల చరిత్ర (1886 - 1986)

image: 
Author: 
జె. నరెంద్రదేవ్
Body: 

       మనదేశంలో అతివాద శక్తులు, ప్రత్యేకించి కమ్యూనిస్టు ఉధ్యమం గణనీయమైన శక్తీగా వున్నది. కానీ, కమ్యూనిస్టు ఉధ్యమ చీలక, శ్రామిక వర్గఉద్యమాల పురోగతిని తీవ్రంగా దెబ్బతీసింది. ఈనాడు ప్రజలు ఖచ్చితమైన దృడసంకల్పంతో కూడిన వామపక్ష ప్రత్యామ్నాయం కోసం, కమ్యూనిస్టు ఉద్యమ ఐక్యత కోసం ఎదురు చూస్తున్నారు. అందుకోసం డిమాండ్ చేస్తున్నారు.