గ్రంధాలయము

  మానవ మేధ అవదులు లేనిది. ధైర్యసహాసాలు అంచులు లేనివి. కొందరు స్వార్దానికి దుర్వినియోగం చేస్తే మరికొందరు సంఘం కోసం సద్వినియోగం చేస్తారు.

        అసలు ఆ గొడవ కంతటికి కారణం కనకం. నేను అంతవరకూ అయిన కొన్నిటి గురించి పట్టించుకోలేదు. భాగా పరిక్షగా చూడలేదు కూడా. ఆ క్షణంలో ఆమెను రైలు పెట్టెలోనుంచి తోసివేద్దామనంత కోపం వచ్చింది.

                   ఒక పదేళ్ళనాటి మాట అప్పటికి కథలు రాసే ఉత్సాహం ఉండేది. అయితే వాటిని ఎంతబాగ రాయవచ్చో స్పష్టంగా తెలిసేది కాదు. ఏఏ వస్తూవుల్ని కథలుగా అర్ధం కాని దశ. అంటే కథలు రాయటంలో నేనింకా దోగాడుతున్న స్థితి అన్నమాట. ఆ స్థితిలో తన చేయినందించి నడక నేర్పిన మిత్రుడు సింగమనేని నారాయణకు, విమర్శల ద్వార ఆ నడకకు వేగాన్ని, పట్టుత్వాన్ని, గంబీరాన్ని ఏర్పర్చేందుకు కృషి చేసిన లీటరీ మీట్ మిత్ర బృందానికి......

                    ఈ కథల్ని వ్యయ ప్రయసాల్ కోర్చి సంకలంగా తెచ్చిన మిత్రులు బోస్. కె.యం. రాయుడు ఎస్. నారాయణలకు.......

ఈ సంపుటంలో చేర్చిన కథలన్నీ "1985 - 87 సంవత్సరాల మధ్య వివిధ పత్రికలలో ప్రచురితమయ్యాయి. అప్పుడు రచయి శ్రీరంగం రాజేశ్వరరావు వయసు 16 ఏండ్లు. ఈ చిరంజీవిలో అప్పుడే మొగ్గవిచ్చుకుంటున్న రచయిత కనిపించాడు.

   మన రాజ్యాంగము సర్వపౌరజన సా

         మ్య స్పూర్తితో వ్రాసినా 

   రనుటేకాని, క్రియా స్వరూపమున మృ

          గ్యంబయ్యె సామ్యత్వ, మీ

   యనిబద్ద స్థితియే యసూయలకు తా

         వై వర్గ వైష్యమముల్

   కనలన్, మరుణహోమముల్ చెలగ, ద

        గ్ధంబయ్యె శాంతిచ్చటల్

       మన రాష్టంలో ప్రస్తుతం 15 జిల్లాలో సంపూర్ణ అక్షరస్యత కార్యక్రమాలు ముమ్మారంగ కొనసాగుతున్నాయి.వాటిలో కొన్ని జిల్లాలు సంపూర్ణ అక్షరాస్యతను సాదించినట్లు ప్రకటించటమైంది.

      కేంధ్ర ప్రభుత్వం వాటి సూచనలను అనుసరించి జనాభ విధ్యను వయోజన విధ్యా కార్యక్రమాలలో అంతర్భాగంగా భావించి బోధించడం జరుగుతుంది.

      ఈ శాంత కథలో "మూడనమ్మకాలు పోవాలనీ, మనుషులలో మార్పు రావాలనే" సందేశం మీకు అందచేస్తున్నాం.

      పుస్తకాన్ని ప్రేరకులు చదవాలి, నూతన...

                 వరకట్న సమస్య ఈనాటిది కాదు ఈనాటికైనా సమస్య పోకుండా పెరిగి పోతున్నది ఎందరెందరు ఎన్నెన్ని ఉధ్యమాలు లేవనెత్తినా - ఎంత సంచలనం రేగినా - ఎన్నెన్ని చట్టాలు వచ్చినా - ఈ సమస్య రూపాలు మార్చుకుంటుందే గాని రూపు మాసిపోవడంలేదు. 

           ఒక్కప్పుడు ఆ కార్యకర్త దేశమును శూద్రకుడను రాజు పాలించు చుండెను. అతని రాజధాని విదేశపట్టణము. అతడి అందమున చందమామ. దెహనుర్వువిధ్యలో ధనుంజయుడు. పుడుమి నెల్ల జయించి చక్రవర్తి అయ్యెను. రూపు రేకలలో చక్కని చుక్కలని పేరు మోసిన రాకుమారిలను పెండ్లాడెను. ఏ కారణముననో వారిని సంసారము చెయ్యనొల్లక కవిపండిత ప్రసారములతో కాలము గడుపుచుండెను. రాజభారమును మంత్రులపై మోపి రాజకుమారులతో క్రీడావినోదములు ఏలుచుండెను.

                   తెలుగు కథ 1910వ సంవత్సరంలో పుట్టి చేరవు అవుతున్న దశలో దక్షిణాంధ్ర తీరప్రాంతాలలో ఒకటైన నెల్లూరు జిల్లాలో కథకులకేం కోదవ లేదు అని మేము గత ఏడాది ప్రచురించిన కథాకేళీ - 2003 ఇరవై నాలుగు అముద్రిత కథల సంకలనంలో ప్రకటించియున్నాం.

 

               1943లో ప్రారంభమయిన రచనా వ్యాసంగంలో, అడప్పుడు వివిధ పత్రికలలో ప్రచురితమైనవవీ, ఆకాశవాణిద్వార ప్రసారితమయన్నింటిని సంపుటంద్వార సహృదయ పాఠకలోకం ముందు సమర్పిస్తున్నాను.                      

              ఇందులోని కథలలో ఆరు స్వతంత్రమైనవి. నాలుగు అనువాదాలు, రెండు అనుసరణలు. వస్తూవులోనూ, శైళిలోనూ వైవిధ్యం గలిగిన రచనలనే ఇందులో చేర్చడం జరిగింది. వీటిని పునర్ముద్రించడానికి ఆయా పత్రికాది పతులకీ, ఆకాశవాణి సౌజన్యానికి కృతజ్ఞతలు.

Pages