గ్రంధాలయము

                  చిన్న కథ వ్రాయటం పెద్ద కష్టం. బియ్యపు గింజమీదనో, చింత పిక్కమీదనో, దేశ పటాన్నో, పశుపక్షాదుల రూపాన్నో చిత్రించడంవంటి శిల్పం, మంచి చిన్న కథ వ్రాయడంలోనే ఉంటుందనే అనుకోవాలి. మంచి నవల రాయడంకన్న గొప్ప కథ రాయడం గొప్ప కష్టం. చెప్పుకోదగ్గ శిల్పం. ఒక మంచి కథను చదివినప్పుడు, పాఠకుడికి ఒక మంచి అనుభూతి కలగాలి. ఆలోచన లోచనాలు విప్పారాలి. హృదయంలో ఏదో ఒక మంచి మూల స్పందన కలగాలి.

      పుణ్యకీర్తితో సుపుత్రసుపుత్రి కా

      వృద్దితోడ నిష్టసిద్దితోడ

      పెక్కువత్సరములు చక్కగా శ్రీచంద్ర

      మౌళివిభుడు రాజ్యమేలు గాక

           చేతనైనవాలు, భగ భగ - మంటల్లోకి --

ఆ చెంపకు యీ చెంప ఆనించి, చిన్న దేమన్నదంతేను:

           "అన్నెము పున్నె మయింది - ఆశ మారా కేసింది  -

            సేవున్న తీవె సిగిరించింది -

            కోనుకొచ్చిన కూనా - నా పలుకు నీగొంతు పలికింది.

            రగతానికి రగతానికి సుట్టరికమయింది.

            బతుకు లేకమయినాయి....

            ఇంక ని మెచ్చుకోలేమి - దేరా!

           ముకుందాని బెంగులూరు పిచ్చాస్పత్రిలో పెట్టారన్నమాట విన్నప్పుడు కాలచక్రం నిలిచిపోయిన ట్లనిపిచ్చింది. ఆరుగురు అన్నదమ్ముల్లో నాలుగూవాడు ముకుంధం. నలభైయేళ్ళ నడివయస్కుడు. చదువుకున్నవాడు దత్తతవల్ల సంక్రమించిన రెండు మేడలు, ఒకతోట, యాభైయకరాల భూమిగల స్తితివరుడు. మామగారు జిల్లకలెక్టరు. జ్ఞాపకం వచ్చినప్పుడల్లా కాలక్షేపానికి బి.ఎల్. పరిక్షకు కడుతుంటాడుగాని, ఉద్యోగం చేసే అవసరంగాని బిలాషగాని అతనికి లేవు. 

              ఈ కథలు చిన్నపుడు మా శివశంకర శాస్త్రీగారు నాలో పెందించిన ఉపజ్ఞకు ఫలితాలు. వారు చూసిన దారిలోనే ఇవి ఇంతవరకు రాణించి ఆంధ్రుల అభిమాణాన్ని పొందినవి.

              నాకు దేశంలో కొద్దో గొప్పో పేరు ప్రతిష్టలు తీసుకొచ్చిందీ, నన్ను కథకునిగా తయారు చేసిందీ, మా శివశంకరశాస్రీగారే. 

            అందుకని నేను పుస్తకం వ్రాసి కృతజ్ఞత చూపలసింది మా సాహితి సమితి సభాపతులకే. అప్పుడప్పుడు మిత్రులు...

                              అలుపెరుగని యోధుడు

                         నూతన శతాబ్ధి యుగపురుషులు

                        విప్లవ, ధలిత, స్త్రీ వాద సాహిత్తవేత్త

                    ఆధునిక భారతీయ సామాజిక తత్వవేత్త

           ...

              గొప్పవాళ్ళ ఇంటి ముందు "కుక్కలు ఉన్నాయి జాగ్రత్త" బోర్డు లాగ రోడ్డు ఆ ఇంటిని పెట్టుకొని వుంది. పుర ప్రముకులైనా కనకనిచ్చెనలా సుబ్భారావుగారి ఇంటి ముం దున్న రోడ్డు అట్లా వదలి వుండటం యెంతైనా వుండటం సంమంజసమేనని చెప్పక తప్పదు. మునిపల్ చర్మన్‌గా గత యేడేళ్లుగా యెడతెరపి లేకుండావారు చేస్తున్న ప్రజాసేవకు తార్కానంగా రోడ్డుకైనా ఆమాత్రం కృతజ్ఞత అవసరమేమరి. అధికారం ఉందిగదా అని సుబ్బారావు గారున్నూ, ఇన్నయిగదా అని ఆశిస్సులు సన్నబియ్యం కన్నయ్య గారున్నూ రోడ్డు మీద ఇల్లు కట్టేసుకున్నారని గిట్టనివాళ్లంటారు. కాని ఆ ఆరోపణను యే కోర్టు ఋజువు...

                     కొత్తగా కథలు వ్రాసే యువకులు పద్మరాజుగారి కాలపద్దతులూ, ఆయన దృక్పథము బోదపరచుకుంటే, నేడే రేపో పల్లెలోనే పుట్టి పల్లెలోనే! పెరిగి, సాహిత్యంగల అభిరుచిగల పల్లీయుడేవచ్చి నిజమైన ప్రజాసాహిత్యం మనకు అందజేసే సందర్భం రావచ్చు. అంతవరకు పద్మరాజుగారే పూర్తిగా పల్లీయుడు కావాలని కోరుతూ ఉంటాము.

                 కథలు రాయడానికి నేర్చుకోవాలి. అది అంగీకరించే సత్యమే. అయితై ప్రచురితమైన కథల ప్రతుల్ని ఎప్పటికప్పుడు సేకరించి భద్రపరచడానికి కూడా నేర్పూ అవసరమని చాల సంచత్సరాల వరకు గ్రహించలేదు. అంచేతనే ప్రచూరితమైన ఎన్నో కథల ప్రతులు లభ్యం కాలేదు.

         జ్ఞానము - జ్ఞేయము

  ( నిత్య పఠన ఆచరణీయములు )

   శ్లో ll శుక్లాంబరధరం విష్ణుం

         శశివర్ణం చతుర్భుజం

         ప్రసన్నవదనం ధ్యాయేత్

         సర్వ విఘ్నోపశాంతయే

Pages