గ్రంధాలయము

 వీరితో ఎప్పుడు మాట్లాడినా ఏదో ఒక కొత్త

      విషయం తెలుసుకున్నాననిపిస్తుంది -

 వీరి హాస్యచమత్కార వచో వాహినిలో

       నా రచనలకి ముడిసరుకు లభిస్తూ వుంటుంది -

 అతువంటి సాహితీ సంపన్నులు 

...

            రాత్రి పదిగంటలయింది.

         నీరసంతో మెట్లెక్కి ఇంట్లోకి అడుగుపెట్టిన వివేక్ టేబుల్ ముందున్న కుర్చీలో కూలబడ్డాడు. ఎదురుగా ఉన్న నీళ్ల సీసను అందుకొని నీళ్లను గడగడ తగేశాడు.బద్దకంగానే లుంగి అందుకున్నాడు.

          ఆదివారం అయినందు పిల్లలంతా టీ.వి చేరి ఫోకస్ కార్యక్రమాలు చూస్తున్నారు. పడక గదిలో కానీ వంట గదిలో కానీ ఎవ్వరు ఉన్న అలికిడి లేదు. ఈ మధ్య రోజు సాహిత్య సమావేశాలు ఉండడం...

          స్వామి ఆమెను వదల లేకపోయినాడు.

   "అబ్బా ! వెల్లిపో" అని అతని ముద్దిడుకుని, 'రేపు నాలుగు గంటలకు న్యూషాలిమార్' అని అక్కడ నుంచి గబగబ వల్లిపోయింది.

   స్వామి ఆమెతో ఉత్సాహంగా ఒక ఉదుటున కంపౌండువాలు దూకి ఇవతలకు వచ్చేశాడు.

                    ....                ....               ....                .......

        శ్రీ మహోపాధ్యాయ, వ్యాకరణాచార్య

          కళాప్రపూర్ణ, రావుసాహేబ్

శ్రీ గిడుగు వెంకట రామమూర్తి పంతులు బి. యే., గారికి 

  ఈ కథల సంపుటి వెలువరించడంలో

  సహాయ సహకారాలందిఓచిన

  మిత్రుడు

          మాల్వీనసీరుద్దీన్ పెరట్లో ఆ ఏడాది దోసపాదులు తెగ కాచాయి. ఆయన చాలా సంతోషపడ్డాడు. ఓ బుట్టెడు కాయలు కోసుకెళ్ళి, ఆ వూరి ప్రభువు తైమూరికి నజరానా ఇచ్చి బహుమానం తెచ్చుకోవాలనుకున్నాడు. దొడ్డి అంతా తిరిగి, మంచి నదరైన ఓ బుట్టెడు కోశాడు. వాటిని గాడిద మీద వేసుకొని బయలుదేరాడు.

         సరిగ్గా అదే సమయంలో తైమారు గుర్రం ఎక్కి, అటే శికారు వస్తూ మౌల్వీని పలుకరించాడు.

        "ఏమిటండీ...

         రామవత్ కుసుమకుమారి నా రచనల మీద ఎం.ఫిల్. పట్టాకోసం పరిశోధన చేసారు. సాహిత్యంలో పరిశోధనలు చాలామంది చేస్తారు. కొందరైతే పట్టుదలతో చేస్తారు.తపన ఉన్నవాళ్లు ఏపనైనా తపస్సులా చేస్తారు. కుసుమకుమారి నా ప్రతి రచనను లోతుగా చదివారు. ప్రతి రచనమీద ఆమె అభిప్రాయాలు నాకు చెప్పారు.నా అభిప్రాయాలు అడిగి తెలుకున్నారు. ఫలుమార్లు నాతో చర్చించారు. శ్రద్ద ఉంది. జీవీతం పట్ల, జీవన విలువల పట్ల, సమాజం పట్ల...

      నిగ్గుల మొగ్గలై

     జిలుగు నవ్వుల్లో

    తెలుగు వెలుగులు

         చిందే

 బాల బాలికలు అందరికి

         మనసున మనసై, బ్రతుకున బ్రతుకయి, తోడుగా నిలిచిన

నా అర్ధాంగి కళామయి రాధకి ప్రేమతో....

                     ఒక కథ రచయిత వివిధ పత్రికలలో ఎన్నో వందల కథలు రాసినా, అతని కథల సంపుటి వెలువడకపోతే అతని సమగ్ర స్వరూపం తెలియదు. ఈ రోజుల్లో కథా సంపుటాలకు సరైనా మార్కెట్ లేకపోవడం వల్ల పబ్లిషర్స్ ఎవ్వరు ముందుకు రావడం లేదు. అంచేత సొంత డబ్బుతోనే కథల సంపుటి వేయించుకునే పరిస్థితి నెలకొని ఉంది.

Pages