గ్రంధాలయము

           'ఎమర్జెన్సీ' జంతు కోరలకి బలైన

అసంఖ్యాక అనామక అమాయిక త్యాగధనులకి

తృణప్రాయంగా ప్రాణాలర్పించిన యోధులకి 

            ప్రాంతీయ భాషలన్నీంలోను ఒక భాషలోని ఉత్తమ రచనలను ఇతర భాషలోనికి తర్జుమ చేయించుటకూ, దక్షిణ భాషలు నాల్గింటిలోనూ మంచి పుస్తకములను చౌకగా ప్రచురించుటకూ సంకల్పించి, దక్షిణ భాష పుస్తక సంస్థ కావించుచున్న కృషికి నేనా ఆ సంస్థను అభినందించుచున్నాను. మన భాషలో చౌక ధరలకు మంచి పుస్తకములకు ఎంతైనా అవసరమున్నది. ఈ అవసరమును ఈ పుస్తక సంస్థ తీర్చగలదని నా నమ్మకము. ఈ సంస్థ తలపెట్టిన కార్యకలాపము ఫలప్రదముగా కొనసాగవలెనని నేను ఆశించుచున్నాను.

        ఒకే కన్సెఫ్ట్ కథా పుస్తకాలు వేయటం బెంగాళీ సాహిత్యంలో ఎక్కువ.

అవి కూడా ఒకే కన్సెఫ్ట్ పై అనేక మంది రచయితలు రాసిన కథలఅవి.

        కానీ.... తెలుగు సాహిత్యంలో ఒకే కన్సెప్ట్ పై ఒకే రచయి కథలు

రాయటం.... నరేందర్‌తోనే మొదలు !

        నరేందర్...

        మా ఇంటికి స్నేహితులలో చాలా సత్పురుషుడూ అమాయకుడు అయినవాడు శాస్త్రిగారు. పొడుగ్గా బక్కపల్చగా ఉంటాడు.పధ్యాలు, నాటికలు వ్రాస్తారు,కథలు కూడా వ్రాస్తారు హాస్యధోరణిలో,

         రైల్వే బుక్ స్టాక్ వద్ద నుంచిన, అందికలో ఉన్న పుస్తకాలనుంచి ఒక్కటొక్కటే తీసి చూచి మళ్ళీ యధాస్థానంలో పెడుతూ, అరగంట సేపు కాలం గడిపి, ఒక్కపుస్తకం కొన్నకుండా వెళ్ళిపోతున్న వ్యక్తి మీకు ఎప్పుడైనా కనపడితే ఆయన శాస్త్రిగారు అని మీరు అనుకుంటే నూటికి తొంబై పాళ్ళు పొరపడరు.

       కథలు అంటే పిల్లలు చెవి కోసుకుంటారని లోకములో నానుడి. అందువలననే ఏలోకములోనైనను కథాసాహిత్యము ఒక ప్రత్యేకసాహిత్యమును సంతరించుకొని నేటికిని మూడుపువ్వులు ఆరుకాయలుగా దినదినాబివృద్ది చెందుచూ విలసిల్లుచున్నది.

      మానవుని నీతిమంతునిగాను, చక్కని మూర్తిమత్త్యముట్టిపడినట్లుగాను తీర్చిదిద్దుటయే విధ్యయొక్క పరమావది అందువలననే  ప్రభుత్వము  పాఠశాలలో కాలనిర్ణయ పట్టికలో వివిధ అంశములతోపాటు  "...

          నెల్లూరుజిల్లా కమ్యూనిస్టుపార్టీ 6 మహాసభ 1958 నవంబర్ 16నుండి...

      నెలపొడిచింది!

      ఒల్లు గరిపొడిచింది!

      పైన కమ్మెను మొయిలు, మొయిలు కాదేమో, గగనానా గంధర్వులు,- కరవీరకోరకాల సేసలు జల్లి రేమో,- అదేనేమో, లేలేత జేగురింపు!

       ఆ జేగురుగుంపు,- కాదో మరి, నెలవంకకు తావెక్కడ, పదారుకళల నిండుతనాన నులివెచ్చ తరితీపులు,- తెలివిందులు చేసే,- కందున లేవంక,- అయ్య సిగపూవుగ అమరేందుకే కద...

      ప్రసిద్దకవులు, వక్తులు, పాండితీసంపన్నులు, సోదరులు శ్రీ స్పూర్తీ శ్రీగారు ఆధారంతో నాకథల గురించి తమ అమ్యూల్యమైన అభిప్రాయాన్ని వివరించారు. వారికి నాకృతజ్ఞతలు. ఈ కథలు తెలుగు వెలుగు, అనామిక,మురళి, ప్రతిధ్వని (పరివర్తక నవకథ) ప్రతిధ్వని పత్రికవారు నిర్వహించిన కథల పోటీలో ఉత్తమ కథగా ఎన్నికైంది. పత్రికల్లో అచ్చయాయి. ఆయ సంపాదకులకి నాకృతజ్ఞతలు.

       ముఖచిత్రాన్ని అందంగా అలంకరించిన ప్రసిద్ద...

          ఆధునిక సాహిత్యం పరవళ్ళు త్రొక్కుతోది. కథారచనా ఉధ్యమం కూడా ప్రారంభమయి రాష్టమంతటా వ్యాపించింది. తెలుగు కథలు కోకొల్లలు, అన్నీ పరిపుష్టమయినవి. అనంత వైచిత్రి కలవి.

           ఈ కథా సాహిత్యంలో మల్లాది పద్మావతి తమ వంతు భాగం పాఠకలోకానికి అందించారు. సంఘటనలు హృదయానికి కదిలించే దృశ్యాలు, మనిషి మనస్సులో మెదులుతాయి. రచయిత మనస్సులో కదలి సృజనాత్మకత రూపుదాల్చి పదిమందికీ ప్రయోజనకరమౌతాయి....

 

                             వాళ్ళకి రెక్కలున్నాయి

వాళ్ళ రెక్కల కష్టం ఈ దేశానికి తలకట్టు నిచ్చింది

                                 నాగరికత నిచ్చింది

                  కులవృత్తి వాళ్ళ మెళ్ళో గుదిబండ

                           మనుషుల యెదుగుదలకి

...

Pages