గ్రంధాలయము

నా ప్రాణం అనుకున్నవాడు

వెన్ను పోటు పొడిచినప్పుడు ....

నా కష్టాలు తమవిగా 

నా బాధలు తమవిగా

నా కన్నీళ్ళు తమవిగా

తలచుకొని, కడుపులో దాచుకొని

నా వెన్ను తట్టి, వ్యధ తీర్చి

నన్ను నన్నుగా నిలిపిన

నా కుటుంబ...

            ఊసరవెల్లి ముదురుకుంటు వచ్చి తొండై కూర్చింది!

           హరిదాసుకు తప్పకుండ పిచ్చి ఎక్కింది అనడానికి, ఇరుగుపొరుగు వారికి, తనంతట తనకే క్రమంగా సిగ్గుసిగ్గుగా తెలిసిన తర్కాణం,- వాళ్ళ మేనమామకి, ఆ పూట ప్రత్యెక్షంగా తారసిల్లింది: కర్మం అంటూ- ఉత్తరత్ర ఆయనే వైధ్యానికి కూడా నడుము కట్టవలసి వచింది: ....

 

           "సీతా! సీతా!" అంటూ పున్నమ్మ వీది గుమంలో నిలబడి అటూ ఇటూ చూస్తూ పిలుస్తోంది.

           "అబ్బాబ్బ ఏంపిల్ల ! అందరూ వస్తారేగాని ఇంటికి, అరగంట అయింది ఇది మాత్రం రాదే ! ఏమో ! సరోజా ! మాసీత కనపడిందా !"

           ఆ కేకవిని ఎదురింటిలో ఉన్న సరోజ  "అస్తోందండి" లోపలికి చక్కగా వెల్లిపోయింది. ఏం వస్తోందో ఏమో రాని చెప్తాను అంటూ విసుగ్గా వంట ఇంట్లోకి పోయింది పున్నమ్మ.

...

           నాకు మిత్రులు, సహచరులు, హితైషులు: నా రచనా వ్యాసంగానికి సభ్యున్నతకి తోడ్పడుతున్నవారు ఎక్కువ మంది వున్నారు. వారిని పేరుపేరున ఉదహరించబోగా ఆ సంఖ్య శతాధిక మయింది. అందుచేత ఆ ప్రయత్నాన్ని ప్రస్తుతానికి విరమించుకొని వారందరికి నా హృదయపూర్వక అభినందనలను మాత్రమే తెలుసుకుంటున్నాను.....

 

           తెలుగువారికి - పుస్తకాలు కొని చదివే అలవాటు చాలా తక్కువ. అని అందరు ఒప్పుకుంటారు, పుస్తకానీ కొనడం నిరర్ధకమనీ, వ్యర్ధమనీ ఆలోచించే అలవాటున్న జనంమధ్య - అచ్చువేసుకున్న పుస్తకాలు అమ్మడం - దాదాపు సాధ్యంకానిపని. పుస్తకాలు కొని చదవడం అలవాటుగా వున్న ఇతర భాషలవారి సాహిత్యాలతో పోల్చి చూస్తే - మనం వెనుకబడి వున్నాం. తెలుగు వారిచేత పుస్తకాలు కొనిపించడం అవసరం.

           యువభారతి ఇంతవరకూ ప్రచూరించిన మూడు పుస్తకాలనూ - తెలుగుజనం మధ్య ఉంచడంతో కొంత అనుభవం గడించుకుంది....

నా బాల్యాన్ని తమ కనుసన్నల క్రమంగా పదిలంగా కాపాడిన అమ్మామ్మ సుబ్బమ్మ, తాతయ్య, రంగయ్య.... కష్టాల కడలిలో చుక్కానిలా మా భారానంతట్నీ భుజానేసుకొని చేయుతనిచ్చిన మేనమామలు సింగమనేని వెంకటేశ్వర్లు, సింగమనేని వెంకటసుబ్బయ్య గార్లు....

'మెతుకు సీమాలో దారీ, ఎక్కడ తెలియక చౌరస్తాలో నిలబడితే దారి చూపిన ఆత్మీయ మిత్రులు పంతులు వేణుగోపాలు, నెల్లూరి శేశగిరిరావు (మేము ఆప్యాయంగా పిలుచుకొనే కోళ్ళగిరి).... కవిత్వం మీద ఆసక్తిని, అభిరుచిని, కలుగజేసిన పెద్దలు...

               ఇది మా తొలి ప్రయత్నం. యువతరానికి చెందిన క్రైస్తవ రచయితలను ఒక చోట పరిష్కరించుకోవాలన్న ప్రయత్నాలకు. ప్రతీకలుగా వుండే కథల్నీ ఎన్నుకొని ఈ కారణంగా సమాజానికి అందిస్తున్నాం.

          యువతరం కొత్తగా ఆలోచిస్తుంది. జీవితాన్ని మరో కోణంలో నుంచి చూస్తుంది. సమాజంలో అడుగడుగునా ఉత్పన్నమయ్యే సమస్యల్నీ నిశీతంగా పరిశీలిస్తుంది. అందుకని ఆ కోణం విమర్షణాత్మకంగానూ..... విప్లవనాత్మకంగాను ఉంటుంది.

...

   ఊరు ఊరంతా వల్లకాడులా ఉంది. ఊర్లో మొగోళ్ళు

       ఎవ్వరూ లేరు. అంతా పరారై పోయినారు.

 

   ఫ్యాక్షన్లతో సంబంధాలు లేకుండా కేసులు తెంపుకోవడం

      కుదరదు. సగానికి సగం కేసులు కోర్టుల్లో కాదు.

           ...

         బీనాదేవి: ఆధునిక కథానిక రచయితలలో అగ్రశ్రేణిని పిలిచే పేరు; రా.పి. శాస్త్రిగారి తరువాత మరో మైలురాయి నిలిపిన వారు అడిషనల్ డిస్ట్రిక్ట్ జడ్జి బి.నరసింగరావుగారి సతీమణి. అసలు పేరు త్రిపురసుందరమ్మ. బి. ఎ. పట్టం పుచ్చుకున్నారు. 1965 నుంచి కథలు రాస్తున్నారు. ఇంతకు పూర్వం రెండు కథా సంపుటాలు - 'రాధమ్మ పెళ్ళి ఆగిపోయింది', ఫస్ట్ - కేసు వెలువరించారు. జననం ...

          ఎన్నో ఏళ్లుగా అనుకొంటున్న ప్రపంచ తెలుగు మహాసభలు జరుగనున్న సర్వసమయం ఆసన్నమవుతున్నది. ప్రపంచంలోని తెలుగువారి ప్రతినిధుల నందరినీ ఒకచోట సమీకరించవలెనని పెద్దలందరూ కన్నకలలు ఫలిస్తున్న శుభసమయమిది. రాబోయే ఉగాది రెండువేల అయిదువందల సంవత్సరాల తెలుగు జాతి దరిత్రలో మరుపురామని మధుర ఘట్టము కాగలదు.....

 

Pages