గ్రంధాలయము

       మన "పుణ్యభూమి" ఏలిన రాజుల, మహారాజుల "రామరాజ్యం"లో యధార్థంగా జరిగిన వేలాది ఘట్టాలలో మటుకు కొన్ని ఇంతవరకు చెప్పుకున్నాం. ఈ గాధలన్నీ ఆయా రాజ్యాధినేతల వ్యక్తిగత జీవితంలో కొన్ని భాగాలు మాత్రమే. ఈ విలాసాలకన్నింటికీ అయిన ఖర్చులు రైతాంగం నుండి గోళ్ళూడగొట్టి వసూలు చేసిన బాపతే. ఒక్కమాటలో సామాన్యుల రుధిరాన్ని పిండి విలాసాలకు ధారవోడశారీ ప్రభువులంతా....

        మన "పుణ్యభూమి" ఏలిన రాజుల, మహారాజుల "రామరాజ్యం"లో యధార్థంగా జరిగిన వేలాది ఘట్టాలలో మటుకు కొన్ని ఇంతవరకు చెప్పుకున్నాం. ఈ గాధలన్నీ ఆయా రాజ్యాధినేతల వ్యక్తిగత జీవితంలో కొన్ని భాగాలు మాత్రమే. ఈ విలాసాలకన్నింటికీ అయిన ఖర్చులు రైతాంగం నుండి గోళ్ళూడగొట్టి వసూలు చేసిన బాపతే. ఒక్కమాటలో సామాన్యుల రుధిరాన్ని పిండి విలాసాలకు ధారవోడశారీ ప్రభువులంతా....

      రాధ నవ్వింది. ఆ నవ్వులో నవరత్నాలూ రాలినయి. నా ఆశాజ్యోతులు ఆరిపోనయి.

     రాధ అందమైన స్త్రీ కాకపోయినా ఆమెలో గొప్ప ఆకర్షణ వుంది. ఆమె తన లోతైనకళ్లతో ఏమనిషివంకకైనా దీర్ఘంగా చూసిందంటే, అతనికి ఆ దృష్టుల్లోని భావానార్ధం యావజ్జీవసమస్యగా ఏర్పడుతుంది....

   మనసు నవనీతం

   మైత్రి హిమపాతం

   మనిషి శ్రితపారిజాతం

   అతనికీ 'వెలుగు' అంకింతం ....

     కధా రచయితగా, సమీక్షాకర్తగా, అనువాదకుడగా గోవిందరాజు రామకృష్ణారావుగారు ఎంత ప్రసిద్దులో, అధికార భాషా సంఘం కార్యధర్శిగా, అనువాదశాఖ కలెక్టరుగా, సార్వత్రిక విశ్వవిద్యాలయం ప్రత్యేక అధికారిగా అంత కార్యసిద్దులు. ప్రస్తుతం తెలుగు విశ్వవిద్యాలయంలో ప్రత్యేక అదికారిగా అంత కార్య్సిద్దులు. ప్రస్తుతం తెలుగువిశ్వవిద్యాలయంలో ప్రత్యేక విధి నిర్వహణ అధికారిగా కీలక పదవిలో ఉన్న తమకృష్ణారావుగారు కథా రచనకు తెప్పించవలసిన సృజనాత్మక సమయాన్ని అధికారిగా కార్య నిర్వహాణాత్మక వ్యపృతిక వెఛ్ఛిస్తున్నారనిపిస్తుంది. ఒక రకంగా రచయితగా ఇది ఆయనకు నష్టం. పలురకాలుగా...

      స్వర్గీయ మాదిరెడ్డి సులోచనగారిపేర నెలకోల్పబడిన "మాసిరెడ్డి బంగారుపతకం" 1983లో వంశీ వరంగల్ వారిచే  వాసిరెడ్డి సీతాదేవిగారికి బహుకరించుట జరిగింది. ప్రతిసంవత్సరం ఒక నవల రచయిత్రికి ఈ బంగారుపతకాన్ని ఇచ్చి గౌరవించాలనుకోవడం జరిగింది. 1984 సంవత్సరంలో ఈ బంగారుపతకాన్ని శ్రీమతి యద్దనపూడి సులోచనారాణీగారికి బహుకరించడం జరిగింది....

       నడినెత్తిన మబ్బు తునకలన్నీ నిదుర మత్తులో ఉన్నాయి. పారాడే బాలపాపడు కన్ను లెత్తి అమ్మనంక చూసిన వూపుమీద ఉంది ఆకాశం. చిన్నాదాని చెక్కిలి పుణికేందుకు, బాలకుమారుడు చేయి జాపినప్పుడు ఆకాశానికి అల్లంత చేరునకు అందీ అందనట్లు వుంది కొండ శిఖరం. శిఖతానికి పది బారల దిగువను ఆదమరచి ఆపనోపాలువాడే కన్నె పడుచులారా మల్లెల గుబురు, గుబురుమీదకు కుమ్ముకుని కలియబడుతున్న జాజితీవల కీకారణ్యం. ఏ వాడ నుం,చో సాగివస్తూ, ఎన్నో ఘుమఘుమలు మూటకట్టుకువస్తున్న చల్లగాలి    

          సి. రామచంద్రరావుగారి కథలకంటే నాకు చాలా ఇష్టం. అవి ఇంకా చాలమందికి ఇష్టం కావడానికి కనీసం ఒక శతాంశమైనా నేను కారణం కావశం నా కిప్పటికీ సంతోషం కలిగిస్తుంది.

       రామచంద్రరావుగారిని చూస్తే కధలు రాసేవాడిలా, అందులోనూ తెలుగులో రాసేవాడిలా కనిపించరు. తెలుగు కథలు రాసేవారి కొక ప్రత్యేకమైన తరహా వుంటుందని నా ఉద్దేశం కాదు. అయినా, రామచంద్రరావుగారిలో కథా రచయితను చటుక్కున పోల్చుకోవడం కష్టం. తెలుగును ఇంగ్లీషును కూడా...

     "...మీ 'గల్పిక'లన్నీ చక్కగా వున్నాయి. గుండెకి పంపకానవ్వే గిలిగింతకాక, శిశువు పాలబుగ్గలనప్వూ, చిన్న గాలిరిపట కౌగిలింతా, అనుకూలవతి వెక్కిరింతా, మేకపిల్ల పోరాటపు సన్నాహమూ లాంటి లలిత మనోహరములైన జీవిత ఘట్టాలకి నిత్య రూపానిస్తూ మీ 'సంజదీపం' నా నా చిన్ని వళిలో కొత్తకోడలులాగ ప్రవేశించింది...."

     శ్రీ అక్కీనేపల్లి జానకిరామారావుగారు అని హైదరాబాద్ లో జాగీర్ దార్ గారు ఉన్నారు. వారికి నవ్యసాహిత్య మందు అపారమైన ఆదరణ. చాలామంచివారు. వారీఅదరణ పొంది నేను ఈపుస్తకాన్ని అచ్చు వేయించ గలిగాను. వారికి నాకృతజ్ఞత తెలుపుకుంటున్నాను....

Pages